Showing posts with label శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్. Show all posts
Showing posts with label శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్. Show all posts

Saturday 8 August 2020

శ్రీ లలితా ధ్యానశ్లోకము "సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం"

 

సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం

సమందహసితేక్షణాం సచర చాప పాశాంకుశాం

అశేషజన మోహినీం అరుణ మల్య భూషంబరాం

జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం  

నుదుటన కస్తూరీ తిలకము ధరించినది. చిరునగవు చిందించునది(పాలు తాగుతున్న బిడ్డ ఒక్కసారి తల త్రిప్పి అమ్మను చూసినప్పుడు, అమ్మ సంతోషంతో ఎలా చిరునవ్వు చిందిస్తుందో అలా అనుకోవచ్చు).పాశము, అంకుశము, ధనుస్సు, భాణములను చేతులందు ధరించినది. లోకాలన్నిటినీ మోహింపచేయునదీ, ఎర్రని వస్త్రములను ధరించినది. మందారపువ్వు వలె ఎర్రని వర్ణం గలది అయిన అమ్మవారిని ధ్యానిస్తున్నాను.

Friday 7 August 2020

శ్రీ లలితా ధ్యానశ్లోకము "సిందూరారుణ విగ్రహాం త్రినయనాం"

 ప్రతీ దేవతకీ మంత్రం ఉన్నట్లే ధ్యానశ్లోకం ఉంటుంది. ఆ ధ్యానశ్లోకం ఆ దేవతారూపాన్ని తెలుపుతుంది. దేవతారాధనలో ధ్యానశ్లోకముతో ఆ దేవతను ఏకాగ్రమనస్సుతో దర్శించిన పిదప ఆ తరువాత ఆ దేవతారూపాన్ని భావిస్తూ నిత్య నామ పారాయణ, మంత్రోపాసన చేయడము ఎంతో ఏక్కగ్రతను ఫలితాన్ని ఇస్తుంది. ఇందుకోసము ఆ భగవంతుని ధ్యానశ్లోకమును భావనతో దర్శించాలంటే మనకు ఆ శ్లోకార్థము తెలియాల్సిందే. అందులో భాగంగా లలితా ధ్యానశ్లోకము...  

సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్

తారా నాయక శేఖరామ్ స్మితముఖీం ఆపీన వక్షోరుహామ్,

పానిభ్యామ్ అలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం విభ్రతీం ,

సౌమ్యామ్ రత్న కటస్థ రక్త చరణాం, ధ్యాయేత్ పరామంబికామ్.

సిందూరము వలె ఎర్రనైన శరీరమును, 3 నేత్రములు కలిగిన తల్లి, మాణిక్యములతో చేయబడిన కిరీటము శిరస్సున ధరించి ఆ కిరీటాగ్రమున మహా మాణిక్యములా ప్రకాశించే చంద్రుడిని శిరోభూషణము గా ధరించిన తల్లి. ఎల్లవేలలా చిరునగవులు కల తల్లి. అపితకుచాంబ(సమస్త సృష్టినీ తన బిడ్డలుగా కల తల్లి అందరినీ సమముగా చూస్తూ వినాయకుడికి, సుబ్రహ్మణేశ్వరస్వామికి కూడా స్తన్యం ఇవ్వలేదు). ఒకచేతిలో తుమ్మెదలతోమూగిన పరిమలభరిత మద్యముతో నిండిన పానపాత్రమూ. మరొకచేతిలోఎర్రని కలువ పూలు ధరించిన తల్లి. రత్నఘటము నందు తన ఎర్రని పాదములను ఉంచి, సౌమ్యముగా కూర్చున్న అమ్మ లలితమ్మను ధ్యానిస్తున్నాను.

Sunday 2 August 2020

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - 151

సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణా|

కపర్దినీ కలామలా కామధుక్కామ రూపిణీ ||151||

సత్యజ్ఞానానందరూపా 

సామరస్య పరాయణా:

కపర్దినీ:

కలామలా:

కామధుక్:

కామరూపిణీ:

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - 150

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీ న్యస్తరాజ్యధూ:|

త్రిపురేశీ జయత్సేనా నిస్రైగుణ్యా పరాపరా ||150||

మార్తాండభైరవారాధ్యా


మంత్రిణీ న్యస్తరాజ్యధూ:

త్రిపురేశీ:

జయత్సేనా:



నిస్రైగుణ్యా:

పరాపరా:



శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - 149

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ|

ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ ||149||

వీరారాధ్యా :

విరాడ్రూపా:

విరజా:

విశ్వతోముఖీ:


ప్రత్యగ్రూపా:



పరాకాశా:

ప్రాణదా:

ప్రాణరూపిణీ:

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - 148

దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమప్రియా|

మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా ||148||

దురారాధ్యా:

దురాధర్షా:
 

పాటలీ కుసుమప్రియా:


మహతీ:

మేరునిలయా


మందార కుసుమప్రియా

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - 147

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్ప నిభాకృతి:|

ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా ||147||

స్వర్గాపవర్గదా:


శుద్ధా:

 

జపాపుష్ప నిభాకృతి:


ఓజోవతీ:
 

ద్యుతిధరా:


యజ్ఞరూపా:


ప్రియవ్రతా:


 

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - 146

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ|

త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా ||146||

క్షరాక్షరాత్మికా:


 సర్వలోకేశీ:

విశ్వధారిణీ:


 త్రివర్గదాత్రీ:


సుభగా:

 

త్ర్యంబకా:


త్రిగుణాత్మికా:
 

Saturday 1 August 2020

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - 145

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా|

అపర్ణా చండికా చండాముండాసుర నిషూదినీ ||145||


మహేశ్వరీ:

 మహాకాళీ:

మహాగ్రాసా:

మహాశనా:

అపర్ణా:

 చండికా:

 చండాముండాసుర నిషూదినీ:




భీమలింగేశ్వర స్వామి వరప్రసాది - గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి

బొబ్బిలి నాగిరెడ్డి గడేకల్ భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఈయన భీమలింగేశ్వర స్వామికి చేసిన సేవకి పూజకి స్వామి సంతోషించి పిలిస్తే ...